ఈ ఫోన్ ధర పదివేల లోపే ఉంది. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్ లో అందించడం జరిగింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ధరను 20,599 పాకిస్తాన్ రూపాయలుగా(సుమారు రూ.9,200) నిర్ణయించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.