వావ్ ఐఫోన్ ప్రియులకి గుడ్ న్యూస్...! ఇప్పుడు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ త్వరలో మరో బడ్జెట్ ఐఫోన్‌ను విడుదల చేయనుంది అని సమాచారం. రానున్న ఐఫోన్ 12 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 12లో 6.1 అంగుళాల స్క్రీన్ ఉన్నట్టు తెలుస్తోంది. అలానే ఐఫోన్ 12 మినీ డిజైన్ ఐఫోన్ ఎస్ఈ 2020 తరహాలో ఉండనుందని కూడా అర్ధం అవుతోంది.