ఒప్పో ఏ33(2020) స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ పై పనిచేయనుంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్, ముందువైపు 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ధరను 22.99,000 ఇండోనేషియా రూపాయలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.11,300) నిర్ణయించారు.