ఆండ్రాయిడ్ 11 తో రానున్న మొదటి ఫోన్ ఇదే. వివో వీ20 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ అక్టోబర్ 12 వ తేదీన విడుదల కానుంది. మన దేశంలో ఆండ్రాయిడ్ 11 తో లాంచ్ కానున్న మొట్ట మొదటి ఫోన్ ఇదే. వివో వీ20 స్టాక్ ఆండ్రాయిడ్‌తో కాకుండా ఆండ్రాయిడ్ 11 ఆధారిత మీద పని చేస్తుంది. సన్ సెట్ మెలోడీ, మిడ్ నైట్ జాజ్, మూన్ లైట్ సొనాటా రంగుల్లో అందుబాటులో ఉండనుంది.