రియల్ మీ కంపెనీ ఇప్పటికే రియల్ మీ నార్జో-20, రియల్ మీ నార్జో-20ఏ స్మార్ట్ ఫోన్లను పరిచయం చేసింది. దీనితో పాటు నేడు మార్కెట్ ఈ సీరిస్ కి చెందిన రియల్ మీ నార్జో-20 ప్రోను విడుదల చేసేందుకు సన్నద్ధం అయింది.