కొత్త టెక్నాలజీ తో అదిరిపోయే ఫీచర్ తో అందుబాటులోకి రానున్న మైక్రో మ్యాక్స్.. 'ఇన్’ అనే పేరున్న కొత్త సిరీస్‌తో మైక్రో మ్యాక్స్ మనదేశంలో ఎంట్రీ ఇవ్వనుంది..ధర కేవలం రూ.7 వేల రూపాయలు మాత్రమే.. ఈ దసరా , దీపావళికి అందుబాటులోకి రానుందని మైక్రో మ్యాక్స్ సీఈఓ రాహుల్ శర్మ తెలిపారు..