మొబైల్ ప్రియులకు సామసంగ్ శుభవార్త.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ తో  సామసంగ్ గెలాక్సీ F14 ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. ధర కేవలం రూ. 15,499 మాత్రమే..ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.