తాజాగా ఒప్పో ఫోన్ నుండి సరికొత్త ఫీచర్లతో ఇటీవల ఇండియాలో ఒప్పో F17 ప్రో యొక్క దివాళీ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ ఒప్పో F17 ప్రోలో అదిరిపోయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ని ప్రత్యేకమైన దివాళీ బాక్స్ తో అఫర్ చేస్తున్నట్లు ఒప్పో వెల్లడించింది.