ప్రముఖ ఆన్ లైన్ కంపెనీ అమెజాన్ కొత్త ఆలోచనలను చేస్తుంది...ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది..సంబంధించిన విజేతలను కూడా ఈరోజే అమెజాన్ ప్రకటించనుంది. ఈ క్విజ్ కేవలం అమెజాన్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే అంటూ అమెజాన్ వెల్లడించింది..