తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఎల్జీ ఫోన్ లాంఛ్.. కేవలం 26,600 మాత్రమే ధర..ఎల్జీ కే92 5జీ. ఎల్జీ తక్కువ ధరలోనే లాంచ్ చేసిన 5జీ ఫోన్ ఇదే. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది..