అదిరిపోయే ఫీచర్లతో లాంఛ్ చేసిన హానర్ 10ఎక్స్ లైట్.. ధర కేవలం రూ. 15,900 మాత్రమే..కిరిన్ 710 ప్రాసెసర్ అందించారు. వెనకవైపు నాలుగు కెమెరాలు అందించడం విశేషం. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. 4 జీబి ర్యామ్ మరియు 128 జిబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది