శాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్లు..గెలాక్సీ ఎం02ని కూడా శాంసంగ్ మనదేశంలో లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ఇంచు మించు కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే కొద్దిగా మార్పులో .. వాటితో పాటుగా మరి కొన్ని ఫీచర్స్ ను అందివ్వనున్నారు. ధరను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు..