ఎల్జీ వెల్వెట్ స్మార్ట్ ఫోన్కు సంబందించిన ఫ్రీ ఆర్డర్లు మొదలు.. అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ఖరీదు రూ.36,990గా నిర్ణయించారు. డ్యూయల్ స్క్రీన్ వేరియంట్ ధర రూ.49,990గా ఉంది. అరోరా సిల్వర్, న్యూ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి డ్యూయల్ స్క్రీన్ వేరియంట్ మాత్రమే కొనడానికి అందుబాటులో ఉంది.. క్రెడిట్ కార్డ్ ల ద్వారా కొనుగోలు కొనుగోలు చేస్తే 5000 వరకు భారీ తగ్గింపు ఉంటుంది..