రెడ్ మీ లో మరో కొత్త ఫోన్ లాంఛ్..రెడ్ మీ నోట్ 9 5జీ, రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు టెనా వెబ్ సైట్లో కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఈ వెబ్ సైట్లో కనిపించాయి. రెడ్ మీ నోట్ 9 సిరీస్లో కొత్త ఫోన్లు లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.