మార్కెట్ లోకి లాంఛ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ బీటీఎస్ ఎడిషన్ ఫోన్..ధరను భారీగా తగ్గించారు. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.87,999గా ఉండగా, ఇప్పుడు రూ.77,999కు తగ్గించారు. అంటే దీనిపై రూ.10 వేలు తగ్గించారన్న వార్తలు వినిపిస్తున్నాయి..ఈ ఫోన్ శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ లలో కానీ, శాంసంగ్ మొబైల్ స్టోర్ లలో కానీ అందుబాటులో ఉంది.