నోకియా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఫోన్ లాంఛ్ కానుంది.. ఈ ఫోన్ ధర కేవలం రూ.10 వేల రూపాయలు మాత్రమే ఉంటుంది.. గతంలో లాంఛ్ అయిన నోకియా 8.3 5జీకి పలుమార్పులు చేసి నోకి 8 వీ 5జీ యూడబ్ల్యూ స్మార్ట్ ఫోన్ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. నోకియా 7.3 5జీ, నోకియా 6.3 ఈ నెలాఖరులో లాంచ్ అవుతాయని కంపెనీ తెలిపింది.