సరికొత్త ఫీచర్లతో కొత్త మొబైల్ ను మార్కెట్ లో వదిలిన గూగుల్.. గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్లో కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనికి ‘బేర్లీ బ్లూ’ అనే పేరు పెట్టారు. ఇది ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ధర కేవలం రూ.36 వేల రూపాయలు మాత్రమే ...