ప్రపంచంలో కెల్లా బెస్ట్ డిస్ప్లే ఫోన్ గా ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ రికార్డులను సొంతం చేసుకుంది..అదిరిపోయే ఫీచర్లతో పాటుగా అదిరిపోయే ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. ప్రస్తుతం భారత దేశ మార్కెట్ లో ఈ ఫోన్ కు భారీ డిమాండ్ ఉంది..