ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడ్ సేల్ ప్రారంభం...స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..షియోమీ, రియల్ మీ, ఒప్పో, శాంసంగ్ బ్రాండ్ల ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ 26 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సేల్ మళ్లీ జరగనుంది. ఎల్జీ జీ8ఎక్స్ ఆఫర్ సేల్ కూడా జరగనుంది. దీంతో పాటు గెలాక్సీ నోట్ 10+, ఒప్పో ఎఫ్15, మోటొరోలా రేజర్ మరిన్ని ఫోన్లపై ఆఫర్లు అందించారు.. ముఖ్యంగా ఎస్బిఐ కస్టమర్లకు ఐదు శాతం రాయితీని కూడా అందించారు.