వివో వీ20 ప్రో..ఈ ఫోన్ ను డిసెంబర్ రెండున మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది..ఈ ఫోన్ ధర కేవలం రూ. 36,600 వేలు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.