ఈ రెడ్ మీ ఫోన్ ధర పెరిగింది...రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ ను ఇటీవల మార్కెట్ లోకి విడుదల చేసింది.. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.6,799గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.6,999కి పెంచారు..ఇక 3 జీబి ర్యామ్ ఉన్న మరో స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే .7,499గానే ఉంది.