వన్ ప్లస్ 9 సిరీస్లో లాంచ్ కానుందని సమాచారం.మాక్స్ జాంబర్ అనే ప్రముఖ టిప్ స్టర్ ఈ విషయాన్ని బయట పెట్టారు.. వన్ ప్లస్ ఫోన్లు అన్నీ కూడా శాంసంగ్ ఫోన్లకు పోటీనివ్వాలని ఈ కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఫోన్ పూర్తి సమాచారాన్ని కంపెనీ వెల్లడించనుంది..