అదిరిపోయే ఫీచర్స్ తో లాంఛ్ కానున్న వివో వై51.. ఈ ఫోన్ ను త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఫోన్ ధర రూ.20 వేల లోపే ఉండే అవకాశం ఉంది.. అయితే ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో అని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు..