సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి రానున్న ఎల్జీ ఫోన్లు ఇవే.. ఎల్జీ కే42, ఎల్జీ కే52 స్మార్ట్ ఫోన్లు.. ముందు వచ్చిన ఫోన్లకు ఈ ఫోన్లకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అంటున్నారు..