శాంసంగ్ గెలాక్సీ ఏ52 5జీ ఫీచర్లు లీక్..క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 6 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ సెన్సార్, మాక్రో సెన్సార్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి..