అమెజాన్ కష్టమర్లకు గుడ్ న్యూస్.. అమెజాన్ తన ప్లాట్‌ఫాంలో యాపిల్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11, ఐఫోన్ 7, ఐప్యాడ్ మినీ, మ్యాక్ బుక్ బ్రో వంటి స్మార్ట్ ఫోన్లపై ఎన్నో ఆఫర్లను ఇందులో అందించారు.ఈ ఆఫర్ ను ఈ నెల 16 వ తేదీ వరకు అందించనుంది.