తాజాగా పియాజ్జియో సంస్థ భారత్ లో వెస్ప ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది.. ఈ బైక్ ఫీచర్స్ చూద్దాం..4.3 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్-స్మార్ట్ ఫోన్ కనెక్టువిటీ ఈ బైక్ సొంతం. 4 కిలోవాట్ల లైట్స్ బ్రష్లెస్ డిసి ఎలక్ట్రిక్ మోటార్, 200 నానో మీటర్ల అధిక మైలేజ్ ను ఇస్తుంది. ఒకసారి ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలో మీటర్లు రైడ్ చేయవచ్చునని అంటున్నారు. ఒక ఛార్జింగ్ కు నాలుగు గంటలు పడుతుంది. ఈ బైక్ వచ్చే ఏడాది లో మార్కెట్ లోకి రానుంది..