నోకియా నుంచి మరో కొత్త ఫోన్ లాంఛ్.. నోకియా టీఏ-1335 4జీ స్మార్ట్ ఫోన్ టెనా వెబ్ సైట్లో కనిపించింది. ఆండ్రాయిడ్ 10 గో ఆపరేటింగ్ సిస్టంపైనే ఈ ఫోన్ కూడా పని చేయనుంది..డిసెంబర్ 15వ తేదీన లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ఇదే కానుందని సమాచారం.