మరో స్మార్ట్ ప్రొడక్ట్ ను లాంఛ్ చేయనున్న రియల్ మీ.. రియల్ మీ వాచ్ ఎస్ ప్రో మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ధర 7000 ఉండనుంది. రిలీజ్ కాక ముందే మంచి టాక్ ను అందుకుంది. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు అని కంపెనీ వెల్లడించింది..