2020 లో అధిక మంది సెర్చ్ చేసి, కొనుగోలు చేసిన ఫోన్లు ఇవే.. రియల్ మీ మొబైల్స్, రియల్ మీ ఫోన్లు 3, షియోమీ ఫోన్లు 3, వివో ఫోన్ 1, ఒప్పో ఫోన్ 1, ఐఫోన్ 1, వన్ ప్లస్ ఫోన్ 1 ఉన్నాయి.. ఒక్కో ఫోన్ ఒక్కో ప్రత్యేకత ను కలిగి ఉంటాయి.. జనవరిలో ఇంకా కొన్ని కొత్త ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. యూత్ వాటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..