త్వరలోనే మార్కెట్ లో లాంఛ్ కానున్న రెడ్ మీ టీవీ ఇదే.. షియోమీ టీవీల్లో అత్యంత ఖరీదైన టీవీ ఇదే. ఇందులో హెచ్డీఆర్, డాల్బీ విజన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.55 అంగుళాల వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీని ధరను రూ.54,990గా నిర్ణయించారు. వన్ ప్లస్, టీసీఎల్ వంటి బ్రాండ్ల క్యూఎల్ఈడీ టీవీలకు ఈ టీవీ పోటీ ఇవ్వనుంది. వీటి ధరలు రూ.60 వేల రేంజ్లో ఉండగా షియోమీ టీవీ ధర మాత్రం తక్కువగా ఉండటం ఈ టీవీ కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి.. ఇకపోతే ఈ నెల 21 న ఈ టీవీ లాంఛ్ కానుంది.