శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో ఫోన్ లాంఛ్..గెలాక్సీ ఎం02ఎస్ని కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ లో ఈ ఫోన్ ఫీచర్లు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. ముందెన్నడూ లేని విధంగా ఈ ఫోన్ కు మంచి ఫీచర్లు ఉన్నాయని అంటున్నారు...త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది..