అదిరిపోయే ఫీచర్లతో లాంఛ్ కానున్న వివో ఫోన్..వివో వీ20 .. ఈ ఫోన్ ఇదే మోడల్ నంబర్‌తో బీఐఎస్ వెబ్ సైట్లో కూడా కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ సంబందించిన ఎటువంటి సమాచారం లేదు..6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందుబాటులో ఉంది.