కళ్లు జిగేల్ మనే ఆఫర్ ను అందిస్తున్న ఫ్లిప్ కార్ట్..ఇటీవల క్లియర్ సేల్ ఆఫర్ ను అందించిన ఈ సంస్థ ఇప్పుడు మరోసారి అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందిస్తుంది.. అక్టోబర్లో బిగ్ బిలియన్ డేస్లో బాగా వినిపించిన పేరు. రూ.70 వేల ఫోన్ను రూ.19,990కే ఈ సేల్లో విక్రయించారు. ఈ సేల్ లో ఎల్జీ ఫోన్ల పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది..