మోటో కంపెనీ నుంచి మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది..కొత్త ఏడాదిలో మార్కెట్ లోకి విడుదల కానున్న మోటో జి ఫోన్ మార్కెట్లోకి రానుంది.మోటో జీ ప్లే స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. ఇందులో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కనిపించాయి. అలాగే ఫోన్ ఫొటోలు కూడా లీకయ్యాయి..