త్వరలోనే మార్కెట్ లోకి రానున్న వన్ ప్లస్ వాచ్.. 2021 ప్రారంభంలో ఈ వాచ్ రానుందని పీట్ లా పేర్కొన్నారు. ఈ వాచ్కు సంబంధించిన వివరాలు ఎప్పుడో లీకైనా... సాఫ్ట్ వేర్లో సమస్యలో లేదా ఉత్పత్తి పరమైన సమస్యలో తెలీదు.. అయితే ఈ వాచ్ లాంఛ్ మాత్రం కాస్త ఆలస్యం అవుతుంది..