కొత్త ఫీచర్లతో లాంఛ్ అయిన హువావే.. జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారుగా 14,600 ఉండగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.16,900 నిర్ణయించారు. మ్యాజిక్ నైట్ బ్లాక్, క్విజింగ్ ఫారెస్ట్, డాన్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్ లో అందుబాటులో ఉంది.. మరో విషయమేంటంటే చైనా లో మరో రెండు రోజుల్లో ఈ ఫోన్ లాంఛ్ కానుంది..ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందో తెలియాల్సి ఉంది..