వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్.. వన్‌ప్లస్ 9 మొబైల్ లో కార్నర్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాతో పాటు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ను చేయనున్నట్లు సమాచారం..అదిరిపోయే కెమెరాలతో పాటుగా స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తుంది. ధర వచ్చేసి 60-70 వేలు ఉంటుందని తెలుస్తుంది.. మరి ఏ మాత్రం జనాలను ఆకట్టుకుంటుందొ చూడాలి..