మోటోరోలా , శాంసంగ్ ఫోన్లు ఇప్పటికే రెండేసి ఫోన్లను పోల్డబుల్ చేసిన సంగతి తెలిసిందే..షియోమీ ఇప్పటివరకు లాంచ్ చేయలేదు. ఇప్పుడు ఒకేసారి మూడు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకువచ్చి మిగతా బ్రాండ్లకు షియోమీ గట్టిపోటీని ఇచ్చేలాగే కనిపిస్తుంది. వీటిలో అవుట్ ఫోల్డింగ్, ఇన్ ఫోల్డింగ్, క్లామ్ షెల్ మోడల్స్ ఉండనున్నాయని సమాచారం. అయితే ఈ మోడల్స్‌లో ఏది మొదట లాంచ్ కానుందో తెలియరాలేదు.