ఇప్పటివరకు అలెక్సా లో హిందీ ఇంగ్లీష్ మాత్రమే చూడగలిగాము. ప్రస్తుతం ప్రాంతీయ భాషలకు ప్రాముఖ్యంకలిగించేలా త్వరలోనే తెలుగు కూడా రాబోతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. సంస్థ వారు అభివృద్ధి చేసినట్టు ప్రొఫెసర్లు చెబుతున్నారు.