ఎంజి సంస్థ 2022 నాటికి ఎలక్ట్రిక్ కార్లను భారత దేశం లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.ఎలక్ట్రిక్ కార్లలో అధిక ఛార్జింగ్ ఉండడం కోసం 500 కిలోమీటర్ల వరకు పనిచేసే లిథియం - అయాన్ బ్యాటరీ రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు ఎంజి మోటార్ ఇండియా ఎండి రాజీవ్ చాబా తెలిపారు.