దిగ్గజ బిఎస్ఎన్ఎల్ సంస్థ రోజుకు రూపాయి చొప్పున 365 రోజుల గాను 365 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిపాటు ఉచిత వాయిస్ కాల్స్, 60 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 2 జిబి డేటా వరకు లభిస్తుంది.