రోజువారీ వాట్సప్ డేటాను ఆదా చేసుకోవడానికి ముందుగా వాట్సాప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కాలి.ఇప్పుడు సెట్టింగ్ లోకి వెళ్లి స్టోరేజ్ మరియు డేటా వినియోగం పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో మీరు కాలింగ్ డేటాను తగ్గించుకునే బటన్ పై క్లిక్ చేయండి. దాని పక్కన ఇచ్చిన టోగిల్ ను ఆన్ చేస్తే మీ రోజువారీ ఇంటర్నెట్ డేటా ఆదా అవుతుంది.