టాటా స్కై యూజర్లు రూ.500 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే లక్కీ డ్రా లో టాటా గ్రూప్ కి చెందిన టియాగో కారును సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం దేశమంతటా ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది టాటా స్కై. అయితే ఫిబ్రవరి 6 వ తేదీ లోపే రీఛార్జ్ చేసుకోవాలి.