త్వరలోనే జనరల్ మోటార్స్ అభివృద్ధి చేసిన ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కాడిలాక్ ను త్వరలోనే మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ఎగిరే కారు ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఎలక్ట్రిక్ కార్. సెల్ఫ్ డ్రైవింగ్ సదుపాయం కూడా కలదు.