ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న ల్యాప్ ట్యాప్ ల విషయానికొస్తే మూడు రకాల ల్యాప్ ట్యాప్ లను గేమింగ్ కోసం డిజైన్ చేశారు.ఆసుస్ డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్స్,ఎమ్ఎస్ఐ ల్యాప్టాప్,డెల్ ఏలియన్వేర్ ల్యాప్టాప్స్ లను ఈ నెల చివరిలో మార్కెట్ లోకి విడుదల కానున్నాయి.