జియో తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తో మన ముందుకు వచ్చింది. అది రూ.444 ప్యాక్ ప్లాన్ తో 56 రోజులు వాలిడిటీ.రోజుకు 2 జీ బీ చొప్పున 56 రోజులకు గాను 112 జీ బీ ని ఉచితంగా ఇస్తోంది. ఇక అన్ని జియో యాప్ లను ఉచితంగా వాడుకునే సదుపాయం కూడా కల్పించింది.