సీత్రూ గ్లాస్లా కనిపించే టీవీలు రాబోతున్నాయి. సోఫాలోనో, బెడ్లోనో ఇమిడిపోయి ఉండి, బటన్ నొక్కగానే పైకి వస్తాయి. బటన్ ఆఫ్ చేయగానే సాదారణ గ్లాస్లా మారిపోయి లోపలికి వెళతాయి. ఆల్ డిజిటల్ కన్జుమర్ టెక్ కాన్ఫరెన్స్లో ఎల్జి కంపెనీ ఇలాంటి టీవీ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.