హాలోనిక్స్ ప్రైమ్ ప్రిజమ్ స్మార్ట్ బల్బ్,టీపీ లింక్ ఎల్బీ 100 లెడ్ స్మార్ట్ బల్బ్,సిస్కా 7 వాట్ల స్మార్ట్ లెడ్ బల్బ్ ఇలాంటి ఎన్నో రకాల బల్బులు ప్రజల జీవితాన్ని మరింత సౌలభ్యంగాకరంగా మారుస్తున్నాయి.