మార్కెట్ లోకి విడుదల చేసిన రియల్ మీ సీ20.. ఈ ఫోన్ బ్లూ, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర కేవలం 8000 మాత్రమే ఉంది. ధర తక్కువ తో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.